శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం

శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం

సత్య సాయి జిల్లా కదిరి సైదాపురం రోడ్డు నందు ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్దన ఈరోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కళ్యాణోత్సవంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.