ఎంపీటీసీ చెన్నుబోయనా కోటేష్ పోలేరమ్మ మొక్కుబడి సందర్బంగా పాలుగొన్న కంభంమాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి

ఎంపీటీసీ చెన్నుబోయనా కోటేష్ పోలేరమ్మ మొక్కుబడి సందర్బంగా పాలుగొన్న కంభంమాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి
జనచైతన్య న్యూస్-కొనకమిట్ల
ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ లో ఎంపీటీసీ చెన్నుబోయనా కోటేష్ పోలేరమ్మ మొక్కుబడి సందర్బంగా పాలుగొన్న కంభంమాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి. ఈ కార్యకమలో ఎంపీపీ మురళి కృష్ణ, సింగల్ విండో పెసిడెంట్ కామసాని వెంకటేశ్వాళ్లురెడ్డి,జిల్లా కార్యదర్శి ఏలూరి సంజీవ రెడ్డి, సేవదాల్ జిల్లా కార్యదర్శి సీసీకేఆర్ శ్రీనివాసులురెడ్డి, ఎం ఆర్ ఎఫ్ వెంకటేశ్వాళ్లురెడ్డి, టంగుటూరి వెంకటరావు,వైసీపీ ముఖ్య నాయకులు పాలుగొన్నారు.