కందికుంట వెంకటప్రసాదు నివాసంలో నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు
కందికుంట వెంకటప్రసాదు నివాసంలో నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు
జన చైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తు, కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాదు నివాసంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జయంతి వేడుకలు జరిపి ఘన నివాళులు అర్పించిన కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాదు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.