యాడికి సీఐ నాగార్జున రెడ్డి బదిలీ

యాడికి సీఐ నాగార్జున రెడ్డి బదిలీ

యాడికి సీఐ నాగార్జున రెడ్డి బదిలీ

జనచైతన్య న్యూస్-యాడికి 

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐ నాగార్జున రెడ్డిని బదిలీ చేస్తూ,అనంతపురం రేంజ్ డి ఐ జి సిమోసి ఉత్తరంలో జారీ చేశారు.ఈ సందర్భంగా సీఐ నాగార్జున రెడ్డిని సాధారణ బదిలీలో భాగంగా అనంతపురం వి ఆర్ ఎస్పీకార్యాలయానికి అటాచ్ చేశారు.ఈయన స్థానంలో అనంతపురం జిల్లా విఆర్ ఎస్పీ కార్యాలయం నుంచి ఈరన్న రానున్నారు.