రాయలచెరువు గ్రామ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాయలచెరువు గ్రామ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనచైతన్య న్యూస్-యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం రాయల చెరువు గ్రామ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్ తలారి అరుణ, వైఎస్ఆర్సిపి నాయకుడు తలారి నాగేష్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.