అనంతపురం ఎంపీ అంబికాను మర్యాదపూర్వకంగా కలిసిన పుల్లారెడ్డి

అనంతపురం ఎంపీ అంబికాను మర్యాదపూర్వకంగా కలిసిన పుల్లారెడ్డి

అనంతపురం ఎంపీ అంబికాను మర్యాదపూర్వకంగా కలిసిన పుల్లారెడ్డి

 జనచైతన్య న్యూస్- పుట్లూరు

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలో ని హెచ్చెల్సీకి మరమ్మత్తులు చేయాలని టీడీపీ మండల నాయకుడు పుట్లూరు గ్రామానికి చెందిన పుల్లారెడ్డి ఎంపీ అంబికా లక్ష్మినారాయణ కు విన్నవించారు. ఢీల్లీలో ఎంపీని కలిసి మండల సమస్యలు వివరించడం జరిగింది.అనంతరం పుల్లారెడ్డి మాట్లాడుతూ మండలంలో ని ఏ.కొండాపురం నుంచి పుట్లూరు చెరువు వరకు హెచ్చెల్సీ కాలువ అనేక చోట్ల దెబ్బతిందని వాటికి మరమ్మతులు చేయాలని తెలియజేయడం జరిగింది.