వైసీపీ ని వీడి టీడీపీ లోకి వలస:

వైసీపీ ని వీడి టీడీపీ లోకి వలస:

వైసీపీ ని వీడి టీడీపీ లోకి వలస:

సత్యసాయి జిల్లా అమడగూరు మే 01:మండలంలోని బావాజీ కొత్తపల్లికి చెందిన 25 కుటుంబాలు వైసీపీ ని వీడి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి చేరారు, పార్టీలోకి చేరినవారికి కండువాలు వేసి ఆహ్వానించారు పార్టీ కోసం కస్టపడి కృషి చేయాలనీ, పార్టీ ఎపుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు,  ఈశ్వర్ రెడ్డి,వెంకటరమణ ఆధ్వర్యంలో, పార్టీలో చేరినవారు వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, పెద్దక్క, బాలమ్మ, చిన్న నాగమ్మ,రమణప్ప, ఉమాదేవి, రాజకుమార్, వినోద్ కుమార్, నాగేష్ బాబు, లక్ష్మణ్ణ, చిన్నప్పయ్య, రమణ, పలువురు చేరారు  ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు