బీసీవై పార్టీ మొదటి జాబితా విడుదల...పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల రామాంజనేయులు

బీసీవై పార్టీ మొదటి జాబితా విడుదల...పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల రామాంజనేయులు

బీసీ యువజన పార్టీ మొదటి జాబితా విడుదల..

అనూహ్యంగా.. అసలైన సామాజిక న్యాయ సాక్ష్యంగా.. అన్ని వర్గాల ప్రోత్సాహకంగా.. భారత చైతన్య యువజన పార్టీ మొదటి జాబితాను విడుదల చేశారు.. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రత్యేక కసరత్తు చేసి, సమీక్షలు చేసి.. ఈ మేరకు 32 నియోజకవర్గాల్లో తొలి జాబితా ప్రకటించారు..

 ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు పుంగనూరుతో సహా రాష్ట్ర రాజధాని రక్షణ నినాదంతో మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయనున్నారు.. 

 రాష్ట్రంలో మరే ఇతర పార్టీ చేయని సాహసాన్ని, సమ న్యాయాన్ని బీసీవై పార్టీ అమలు చేసింది.. సమాజ సేవలో పేరొంది, ప్రజా సేవ పట్ల మక్కువ ఉన్న హిజ్రాలకు చట్ట సభల్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో "తమన్నా సింహాద్రి"నీ పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు.. 

 ఈ 32 నియోజకవర్గాల పూర్తి వివరాలు ఇవే... భారత చైతన్య యువజన పార్టీపార్టీ నుండి సత్యసాయి జిల్లా. పుట్టపర్తి నియోజకవర్గ నుండి బాల రామాంజనేయులు నియమించిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్