పెద్దపప్పూరు ఎస్సై శరత్చంద్ర ఆధ్వర్యంలో సి ఆర్ పి ఎఫ్ క వత్తు

పెద్దపప్పూరు ఎస్సై శరత్చంద్ర ఆధ్వర్యంలో సి ఆర్ పి ఎఫ్ క వత్తు

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నందు ఈరోజు సిఐ రోషన్ పెద్దపప్పూరు ఎస్సై శరత్ చంద్ర ఆధ్వర్యంలో CEPF  కవాతు ప్రోగ్రాం ముచ్చుకోట వరదాయ పల్లి చిక్కేపల్లి చాగల్లు మీదుగా గ్రామాలలో తిరుగుతూ సీఐ రోషన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని అదేవిధంగా మీ ఓటు మీరే వినియోగించుకోవాలని ఏమైనా సమస్య ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఐ రోషన్ మరియు ఎస్ఐ శరత్ చంద్ర పెద్దపప్పూరు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది