యాకమురు కాంగ్రెస్ పార్టీ నేత కైలే సమక్షంలో వైసీపీ లో చేరిన తిరుమలశెట్టి

యాకమురు కాంగ్రెస్ పార్టీ నేత కైలే సమక్షంలో వైసీపీ లో చేరిన తిరుమలశెట్టి

యాకమురు కాంగ్రెస్ పార్టీ నేత...... కైలే సమక్షంలో వైసీపీ లో చేరిన తిరుమలశెట్టి....

కృష్ణా జిల్లా..పామర్రు నియోజకవర్గం..తోట్ల వల్లూరు మండలం సుమారు 70 మంది వాసు తో పాటు వైసీపీ లో చేరారు..వాసు డి వై దాసు ప్రధాన అనుచరుడు..భారీ మెజారిటీ తో పామర్రు నియోజకవర్గం లో కైలె అనిల్ ను గెలిపించి తీరుతాం..అంటున్న తిరుమల శెట్టీ వాసు