ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి ముఖ్య అతిథిగా పల్లె రఘునాథ్ రెడ్డి

ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి ముఖ్య అతిథిగా పల్లె రఘునాథ్ రెడ్డి

ఘనంగా డా. బాబు జగజ్జివన్ రామ్ జయంతి వేడుకలు :       అమడగూరు. జనచైతన్య న్యూస్ : చౌడేశ్వరి కళ్యాణమండపం నందు స్వాతంత్ర సమరయోధుడు డా :బాబు జగజ్జివన్ రామ్  జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు సమర్పించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు, ఎస్సి ఎస్టీ ల కోసం డా :బాబు జగజ్జివన్ రామ్ చేసిన కృషి ని తెలియ చేసారు గతంలో ప్రభుత్వం ఎస్సి ఎస్టీ  లకోసం ఎన్నో పతకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ దే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకాలు అన్ని ఆపేసి ఎలాంటి పతకాలు లేకుండా అన్యాయం చేసింది అన్నారు,మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడం కాయం, అపుడు యస్సీ ఎస్టీ లకు న్యాయం చేసి భాద్యత తనదేనని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి, మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి రాజారెడ్డి మహిళా నాయకురాళ్లు గాయత్రీ గీతాంజలి లావణ్య టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు