పలు వాహనాలకు జరిమానా విధించిన ఎంవీఐ వరప్రసాద్

పలు వాహనాలకు జరిమానా విధించిన ఎంవీఐ వరప్రసాద్

పలు వాహనాలకు జరిమానా విధించిన ఎంవీఐ వరప్రసాద్

జనచైతన్య న్యూస్- తనకల్లు

 సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పలు వాహనాల కు జరిమానా విధించిన ఎంవీఐ వరప్రసాదు, ఆగస్టు జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనాలను నిలిపి సోమవారం నాడు తనికిచేశారు. వాహనాల కు రికార్డులను పరిశీలించి సరిగా లేని వాహనాల కు జరిమాన విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం మొదలు కొని టెంపో టాక్సీ, కార్, లారీ లాంటి వాటికి అన్ని వాహనాలకు సంబంధిత వాహన యజమానులు తమ వాహనాల కు రికార్డులు సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. వాహన దారులు వాహనం నడిపే టప్పుడు లైసెన్సులతో పాటు హెల్మెట్, సీటు బెల్ట్ కలిగి ఉండాలన్నారు. మద్యం తాగి బండి నడిపి వారి కుటుంబాలకు అన్యాయం చేయద్దన్నారు, ఈకార్యక్రమంలో ఎం వి ఐ. వరప్రసాదు, సిబ్బంది పాల్గొన్నారు.