చేనులో గంగమ్మ బోనాల జాతర

చేనులో గంగమ్మ బోనాల జాతర

చేనులో గంగమ్మ బోనాల జాతర

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం లో కదిరిలో గాంధీ నగర్ లో రాజశేఖర్ ఆధ్వర్యంలో  చేనులో గంగమ్మ బోనాల జాతర ఆహ్వానం 28/04/2024 భక్తాజులందరూ ప్రజలు గంగమ్మ జాతరలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము