విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ధర్మతేజ

విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ధర్మతేజ

విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ధర్మతేజ

 జనచైతన్య న్యూస్- కళ్యాణదుర్గం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామస్థులు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు 58 వ జన్మదినం పురస్కరించుకొని, గ్రామస్థులు చందాలు వేసుకుని గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలను ఎమ్మెల్యే మేనల్లుడు దేవినేని ధర్మతేజ చేతుల మీదుగా పంపిణీ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.