మంగళవారం నామినేషన్ వేస్తున్న బీసీవై పార్టీ బాల రామాంజనేయులు
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బీసీవై పార్టీ బాలరామంజనేయులు యాదవ్
మంగళవారం అనగా 23-04-2024 10 గంటల నుండి 11 గంటల సమయం లో నామినేషన్ వేయడం జరుగుతుంది కావున బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేయాలని కోరుచున్నాము
ఇట్లు
పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి
బాల రామాంజినేయులు యాదవ్