భారతరత్న స్వర్గీయ నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది

భారతరత్న స్వర్గీయ నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది

భారతరత్న స్వర్గీయ నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది 

 జన చైతన్య న్యూస్- కదిరి

సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్ కే కే ఖదబకష్ అసహ్రాఫ్ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత భారతదేశ తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న స్వర్గీయ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం  జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నియోజవర్గ మైనార్టీ ఇన్చార్జ్ అల్లా బకేష్, మహిళ అధ్యక్షురాలు నీలోఫర్, మైనార్టీ ఉపాధ్యక్షుడు బావ సోషల్, మీడియా ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.