శింగనమల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న యువకుడు

శింగనమల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న యువకుడు

శింగనమల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న యువకుడు.

జనచైతన్య న్యూస్- శింగనమల

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక నియోజకవర్గంలోని పుట్లూరు మండలానికి చెందిన యువకుడు వి రవి స్వతంత్ర అభ్యర్థిగా రేపు శింగనమల లో ఉదయం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థి రవి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలకుల నిర్లక్ష్యం వలన సింగనమల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. అదేవిధంగా యువత ఉపాధి లేక వలసలు పోతున్నారు. అందువలన యువతకు న్యాయం చేయడం కోసం యువకుల తరఫున స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సహకరించి ఓటు వేసి ఆశీర్వదిస్తే నియోజవర్గానికి అభివృద్ధిలో నడిపిస్తానని తెలిపారు. రేపు నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చే విజయవంతం చేయాలని తెలియజేశారు.