జోరుగా పల్లె సింధూర రెడ్డి గారు ఎన్నికల ప్రచారం

జోరుగా పల్లె సింధూర రెడ్డి గారు ఎన్నికల ప్రచారం

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం : 

"జోరుగా పల్లె సింధూర రెడ్డి గారి ఎన్నికల ప్రచారం"

బుక్కపట్నం మండలం మారల , యాదాలంకపల్లి, కృష్ణపురం పంచాయితీ పరిధిలో పుట్టపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు ఇటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి టిడిపిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.