కబ్జాల పర్వంలో కసాయి మనుషుల మనస్తత్వం శ్రమజీవుల స్థలాలపై గుండా గిరి దౌర్జన్యం

కబ్జాల పర్వంలో కసాయి మనుషుల మనస్తత్వం శ్రమజీవుల స్థలాలపై గుండా గిరి దౌర్జన్యం

కబ్జాల పర్వంలో కానరాని నాయకులు-కష్టజీవుల శ్రమ స్థలాలను దౌర్జన్య పర్వం                            విజయవాడ-జనచైతన్య-(రూషిత్ కుమార్ )                                          ___అంబాపురం పంచాయతీ 100 అడుగుల రోడ్డు ఆవరణలో ఎడమవైపు  హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక వీజిఎస్ బుక్ ఇండస్ట్రీ ఆనుకొని ఉన్న 56 సెంట్లు స్థలం 33/4 నెంబర్ గల సొంత స్థలం వారి కళ్ళు కప్పి కబ్జాల పర్వం సాగిస్తున్న గుండాగిరి దౌర్జన్యాలను మిల్క్ ప్రాజెక్టు కేంద్ర పార్క్ రోడ్డులో   తెర వెనుక నాయకత్వం మాజీ టిడిపి కార్పొరేటర్ హయాంలో సొంత మనిషి టిడిపి కార్యకర్త అంబాపురం స్థానిక టిడిపి అభిమానితో కొంతమంది బ్రోకర్లచే ఈ పర్వం అడ్డదారులు అడ్డగా అక్రమ కట్టడాలు కూడా  సాగిస్తున్నారు.స్థల యజమానులు కన్నీళ్లు గొగ్గోలు  పెడుతున్నారు. దీనిలో మీడియా ప్రెస్ యాజమాన్యాలు సొంత స్థలాలు యజమానులుగా ఉన్నారు. అన్నీ మీడియా బ్రదర్స్-మిత్రుల మీడియా-సోషల్ మీడియా ప్రచారంతో సహాయాలు కావాలి కోరుతున్న మీడియా యాజమాన్యం న్యాయం జరగాలని కోరుతున్నాం.