అమరావతి ఎఫ్ఆర్టీఐ అభివృద్ధి కోరుతూ :సభ్యులందరూ హాజరు కావాలి .

అమరావతి ఎఫ్ఆర్టీఐ అభివృద్ధి కోరుతూ :సభ్యులందరూ హాజరు కావాలి .

APరాష్ట్రకమిషనర్ ఆర్టిఐ  న్యాయంవినతిపత్రం అందజేయుట కమిటీ  

అమరావతి-జన చైతన్య న్యూస్- (తమ్మిన గంగాధర్)

సోమవారం"18 న మంగళగిరి" ఆర్టీఐ సభ్యులందరూ ఆఫీస్ కు రావాలి: ఎఫ్ఆర్టీఐ పిలుపు       

ఆర్టీఐ కి సమాధి కడుతున్న చీఫ్ ఏపీ రాష్ట్ర కమిషనర్ లను కలుద్దాం . 6 సెట్ల వినతి పత్రాలతో హాజరుకావాలి .

సంస్థలు, ఆర్టీఐ కార్యకర్తలు రావాలి.అమరావతి, నవంబర్ 15ఏపీరాష్ట్రసమాచార(ఆర్టీఐ) కమిషన్ ద్వారా న్యాయం జరగని యాక్టివిస్టులు, ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కార్యకర్తలు ఈ నెల 18 వ తేదీ సోమవారం మంగళగిరి లోని రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయానికి తరలి రావాలని జాతీయ కమిటీ పిలుపు నిచ్చింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ రాజధాని అమరావతిలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అనాది కాలంగా పరిష్కారం కానీ, పెండింగ్  ఆర్టీఐ లు(హిరింగ్ కేసులు ) పరిష్కరించమని రాష్ట్ర కమిషనర్ లకు ఒక్కొక్కరు 6 సెట్ల వినతి పత్రాలు అందించేందుకు బాదితులు ముందుకురావాలన్నారు.అదేవిధంగా చీఫ్ కమిషనర్ వచ్చి 2 ఏళ్లు దాటిన కేవలం 203 కేసులు మాత్రమే చేశారని, సెక్షన్ 24 ప్రకారం అంగారిన వర్గాలకు ఇప్పటివరకు ఒక్కటీ కూడా జిల్లా,మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఎవ్వరినీ తన్ తన ఛాంబర్ లోనికి రాకుండా ఉక్కుపాదంమూపుతున్నారని తెలిపారు.కనీసం ఆర్టీఐడే లు జరపకుండా,రాష్ట్ర,జిల్లా సమన్వయ కమిటీలు వేయకుండా ఆర్టీఐనీ రాష్ట్రంలోలేకుండాచేస్తున్నారని చెప్పారు.దూరం నుండి వచ్చిన హిరింగ్ కేసులకు వచ్చిన యాక్టివిస్టులకు ఖర్చులు ఇప్పించాలని, పీఐఓ లకు జరిమాన వేసి,క్రమశిక్షణ చర్యలు తీసుకో కుండా ఆర్టీఐ నీ నిరుగరుస్తున్నరని,  ఆర్టీఐ నీ బతికించుకొనేందు ప్రజాస్వామ్య వాదులు అందరూ కలిసి రావాలన్నారు. సెల్: 9676211151 కు బాదితులు, ఎఫ్ ఆర్టీఐ కార్యకర్తలు ఫోన్ చేసి తన పేర్లు నమోదు చేసి కోవాలని కోరారు.