రెండోసారి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా డి ఎల్ ఆంజనేయులు నియామకం
భారతీయ జనతా పార్టీ డిఎల్ ఆంజనేయులు గత 25 సంవత్సరాలుగా మండల అధ్యక్షులుగా మండల కార్యవర్గ సభ్యులుగా యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా బిజెపి జిల్లా కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షులుగా మరియు రెండోసారి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన నాపై విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు పార్టీ బలోపేతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం, నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తానని పత్రికా ముఖంగా తెలియజేశారు మాట్లాడుతూ నాకు ఈ బాధ్యత రావడానికి సహకరించిన నాయకులకు సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ స్వామి గారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎక్స్ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలపుల గంగాధర్ గారికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ గారికి సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి బూదిలి సుదర్శన్ గారికి బిల్డింగ్ సెల్ స్టేట్ కో కన్వీనర్ కుటాగుల వెంకటేష్ గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిటి ఆంజనేయులు గారికి వజ్ర భాస్కర్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు పి.డి పార్థసారథి గారికి మరియు రాష్ట్ర జిల్లా నాయకులకు నాకు సహకరించిన నా మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను