టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

టిడిపిలోకి  వైసీపీ  ఎమ్మెల్యే  పార్థసారథి

టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు 18 వ తేదీ  పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి టిడిపి ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ ఆయనతో చర్చించారు . ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నిర్వహించే రా కదలి రా బహిరంగ సభలో సైకిల్ ఏక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  కాగా తనకు వైసిపి గుర్తింపు లేదని ఎమ్మెల్యే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.