సిపిఐ కౌన్సిల్ సమావేశానికి హాజరైన జాఫర్...అంగన్వాడి డిమాండ్ నెరవేర్చని ప్రభుత్వం
సిపిఐ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ కౌన్సిల్ సమావేశంలో జరిగినది ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.కేశవరెడ్డీ, మరియు సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి.రంగయ్య,Aituc జిల్లా నాయకులు మళ్ళీకార్జున, గిరిజన సమాఖ్య నాయకులు రామాంజినేయులు హాజరైనారు, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ మన జిల్లాలో కరువు ప్రభావం 31 మండలాల్లో. అధికంగా ఉన్నందున కరువు మండలాలుగా కేవలం 28 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం , మిగితా 3 మండలాలను కూడా కరువు మండలాలుగా. ప్రకటించాలని వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరడం జరిగినది అదేవిధంగా రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ కార్యఛరణలు రూపొందించుకొని కార్యక్రమాలు చేపడతామని ,గత పది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ రోడ్ల మీదకు వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పటించుకోడంలేదని ఎన్నికలకు ముందు పక్కరాష్టాలకంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తానని హామీ ఇచ్చిన సంగతినే మర్చిపోయాడు తక్షణం అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రానున్న ఎన్నికల్లో జగన్ కు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి ఎ.నాగరంగయ్య,పిసిఐ టౌన్ కార్యదర్శి చిరంజీవి, నియోజకవర్గ నాయకులు చింతా పురుషోత్తం, ఎ.నారాయణరెడ్డీ, రాముడు, రాఘవ, తదితరులు పాల్గొన్నారు