విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు,పరిధిలో 4 గంజాయి కేసులులలో 17 మందిని నిందితులను అరెస్ట్

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు,పరిధిలో 4 గంజాయి కేసులులలో 17 మందిని నిందితులను అరెస్ట్

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు,పరిధిలో 4 గంజాయి కేసులులలో 17 మందిని నిందితులను అరెస్ట్ 

జనచైతన్య న్యూస్-విజయవాడ

 విజయవాడ జిల్లాలో 17 మంది నిందితులు నేరచరిత్ర కలిగిన వ్యక్తులే నిందితుల వద్ద నుండి 46 కేజీల గంజాయి స్వాధీనం వీరిని రిమాండ్ కి పంపుతాం.రాష్ట్రాన్ని మరక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం,గంజాయి నీ అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.గతంలో పలు అక్రమ మారకద్రవ్యాల కేసులలో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం,గంజాయి కి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కనుగోలు చేసి పలు ప్రాంతాలలో వీరు విక్రయించి జల్సాలు చేస్తున్నారు.విజయవాడ నగర పరిధిలో గత ఐదేళ్లలో గంజాయి పై 719 కేసులు రిజిస్టర్ అయ్యాయి,సీలేరు నుండి ఎక్కువగా ఈ గంజాయి తీసుకునివస్తున్నారు,గంజాయి విక్రయం లో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తాం .