దూదేకుల కులాల కు నామినేట్ పదవుల్లో ప్రముఖ స్థానంకల్పించాలి,డా ఆకుమళ్ళ నాని
దూదేకుల కులాల కు నామినేట్ పదవుల్లో ప్రముఖ స్థానంకల్పించాలి,డా ఆకుమళ్ళ నాని
జనచైతన్య న్యూస్- కృష్ణ
కృష్ణా జిల్లా తూర్పు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రాముఖ్యత కల్పించమని పల్లా శ్రీనివాస్ యాదవ్ ని కోరిన ఉభయ రాష్ట్రాల యం బి సి అధ్యక్షులు,డా ఆకుమళ్ళ నాని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ని,మర్యాదపూర్వకంగా వారి నివాసం లో కలిసిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉభయ రాష్ట్రాల యం బి సి అధ్యక్షులు,డా ఆకుమళ్ళ నాని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కి వివరిస్తూ పార్టీ కోసం పని చేసిన దూదేకుల వారికి నామినేట్ పదవుల్లో ప్రముఖ స్థానం కల్పించాలని వారిని కోరారు.ఈకార్యక్రమంలో కర్నూల్ జిల్లా సత్యంయాదవ్,గుంటూరు జిల్లా యం బి సి మహిళ ప్రెసిడెంట్ చింతల అరుణ,మంగళగిరి టిడిపి అధికార ప్రతినీది వెంకన్న తదితరులు,ప్రముఖులు పాల్గొన్నారు.తదనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు .