జాతీయ జెండాను ఎగరవేసిన పొదిలి సిఐ గారు

జాతీయ జెండాను ఎగరవేసిన పొదిలి సిఐ గారు

జాతీయ జెండాను ఎగరవేసిన పొదిలి సిఐ గారు 

జనచైతన్య న్యూస్-పొదిలి 

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం పొదిలి మండలం లో పొదిలి సర్కిల్ పిసి లో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పొదిలి పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎగరవేసిన సిఐ డి మల్లికార్జున రావు,ఎస్సై జి కోటయ్య,పోలీస్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.