కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి పనులు అభివృద్ధి

కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి పనులు అభివృద్ధి

కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి పనులు అభివృద్ధి 

 జనచైతన్య న్యూస్- తాడిపత్రి

 అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో శాసనసభ్యులు  ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పట్టణంలోని పదో వార్డ్ అయిన పాతకోట కాలనీలోని గాంధీ కట్ట దగ్గర ఉన్న పెద్ద కాలువను జెసిబి సహకారంతో కాలవలోని మురికిని చెత్తను మొత్తం కాలవ వెడల్పును తీయడం జరిగింది. నాలుగు సంవత్సరాల తర్వాత మన కూటమి ప్రభుత్వం రాగానే తక్షణమే పనులు చేపడం జరిగింది, ఈ పెద్ద కాలువ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే ఈ పనులు జరగాలని అధికారులను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పనులు చేపట్టాలని చెప్పడం జరిగింది. అలాగేఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది సహకారంతో చేపియడం జరిగింది.ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పాతకోట ఇన్చార్జ్ సయ్యద్ రసూల్, జనసేన నాయకులు జూటూరు శ్రీహరి, ధనుంజయ్, వంశి, శివ, తెలుగుదేశం పార్టీ పాతకోట ఇన్చార్జ్ ఉస్మాన్, కౌన్సిలర్ బషీర్, తెలుగుదేశం నాయకులు హాజీ, వరదలయ్య ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.