వైసిపి నుంచి 100 కుటుంబాల టిడిపిలో చేరిక

వైసిపి నుంచి 100 కుటుంబాల టిడిపిలో చేరిక

వైసీపీ నుంచి టీడీపీ లోకి 100 కుటుంబాలు చేరిక

సత్యసాయి జిల్లా.నల్లచెరువు మండలం.కమ్మవారి పల్లి,యనమల వారి పల్లి,పట్రా వాండ్ల పల్లి,పులిమి వాండ్ల పల్లి,రాట్నార్ పల్లి,నుంచి సుమారు 100 కుటుంబాలు కదిరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి  కందికుంట వెంకటప్రసాద్  సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారు దామోదర్ రెడ్డి, నరేంద్ర రావు, మల్లికార్జున రెడ్డి, అశోక్ రెడ్డి, మహేష్ రెడ్డి, కాంత రావు, కృష్ణ రావు, రవి, అంజినేయులు, అనిత,సబ్బోజిరావు,రెడ్డప్ప రావు,బాబు రావు,రాంజీ రావు,రాంచంద్రరావు,మల్లికార్జున,మస్థానప్ప,హరీష్,గంగరాజు,హనుమంతురావు,కుమార్,జి.గోవర్ధన్,నిల,అదెప్ప, అనిల్,రవీంద్ర, మల్లికార్జున, హరీష్,చంద్ర, రాట్నార్ పల్లి వెంకటరామ్మోహన్,అశోక్, కార్తీక్,మస్థానప్ప, తదితరులకు పసుపు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్, మండల నాయకులు శివారెడ్డి మహబూబ్ సాబ్ అంజినప్ప,మందేం రాజా,ఆదెప్ప, గుత్తా ప్రసాద్,శేఖర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు