మండలంలో వారాంతపు సంతలు వేలంపాట :-
మండలంలో వారాంతపు సంత లు వేలం పాట :-
అమడగూరు (జనచైతన్య న్యూస్)జూన్ :-మండల పరిధిలో నిర్వహించు వారాంతపు సంత వేలం పాట నిర్వహించినట్టు మండల విస్తరణ అధికారి నసీమా తెలిపారు, శుక్రవారం జరిగిన వేలం పాటలో సర్కారు వారు పాట 32700 వేల రూరూపాయలు గా నిర్ణయించారు, సర్కారు పాటకన్నా ఎక్కువగా అంజినప్ప 36500 వేల రూపాయలు వేలం పాట పాడి దక్కించుకున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ చంద్రశేఖర్,డిజిటల్ అసిస్టెంట్ అశోక్, తదితరులు పాల్గొన్నారు, అలాగే అనంతరం మహ్మదాబాద్ గ్రామ పంచాయితీలో కూడా వారంతపు సంత కూడా వేలం పాట నిర్వహించడం జరిగింది సర్కారు వారి పాట 64700 నిర్ణయించగా యమ్.బైరిశెట్టి 70000 వేల రూపాయలకు వేలం పాడి దక్కించుకున్నట్టు అధికారులు మండలం విస్తరణ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రట్రీ,సునీయా సిబ్బంది పాల్గొన్నారు.