సోమావతి అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు శెట్టి చిన్నంపల్లి చెందిన ఈశ్వరప్ప అనిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదానం
శ్రీ సోమావతి అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు శెట్టి చిన్నంపల్లి చెందిన ఈశ్వరప్ప అనిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదానం
జనచైతన్య న్యూస్-ఓబుళదేవర చెరువు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఓబుళదేవర మండలంలో శ్రీ సోమావతి అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు శెట్టి చిన్నంపల్లి చెందిన ఈశ్వరప్ప అనిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదానం: ఒడిసి మండలం సమీపంలో ఉన్న శ్రీ సోమావతి నది ఒడ్డున శ్రీ అక్క దేవతల ఆలయంలో గోరంట్ల మండలం శెట్టి చిన్న0పల్లి కి చెందిన ఈశ్వరప్ప అనిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు, అనంతరం వచ్చిన భక్తాలను తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని పూజారి వెంకటేష్ తెలిపారు.