చల్లా వెంకట నరేంద్రబాబు హత్య కేసు లో నిందితులైన అతని భార్య, అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి, నలుగురు కిరాయి హంతకులు

చల్లా వెంకట నరేంద్రబాబు హత్య కేసు లో నిందితులైన అతని భార్య, అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి, నలుగురు కిరాయి హంతకులు
జనచైతన్య న్యూస్-మార్కాపురం
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో ఇటీవల జరిగిన చల్లా వెంకట నరేంద్రబాబు హత్య కేసు నిందితులైన అతని భార్య,అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి, నలుగురు కిరాయి హంతకులను,ప్రవేశపెట్టి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ ఆఫీసు నందు ప్రెస్ మీట్ నిర్వహించినారు.ఈ కేసును చేదించిన పొదిలి సిఐ మల్లికార్జున రావు,పొదిలి ఎస్ఐ జి కోటయ్య,కానిస్టేబుల్స్ లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసినారు.