టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పవన్ కుమార్ రెడ్డి
టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పవన్ కుమార్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యటిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పవన్ కుమార్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా కదిరి పట్టడానికి చెందిన వాల్మీకి పాఠశాలల అధినేత పవన్ కుమార్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఉత్తర్వులు ఆదివారం జారి చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినందుకు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడానికి సహకరించిన టిడిపి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేసి, రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో టిడిపి జెండా రెపరెపలాడేలా తన వంతు కృషి చేస్తానని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. నిర్వహణ కార్యదర్శిగా కదిరి పట్టడానికి చెందిన వాల్మీకి పాఠశాలల అధినేత పవన్ కుమార్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఉత్తర్వులు ఆదివారం జారి చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినందుకు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడానికి సహకరించిన టిడిపి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేసి, రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో టిడిపి జెండా రెపరెపలాడేలా తన వంతు కృషి చేస్తానని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.