పుట్టపర్తి పల్లె సింధూరమ్మ నిర్వహిస్తున్న రోడ్ షో కి తరలి వెళ్లిన కూటమి కార్యకర్తలు
పుట్టపర్తి పల్లె సిందూరమ్మ నిర్వహిస్తున్న రోడ్ షో కి తరలివెల్లిన కూటమి కార్యకర్తలు :
సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మే (జనచైతన్య న్యూస్ ) పుట్టపర్తి నియోజకవర్గం ఎన్.డి.ఏ.కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి కి మద్దతుగా నారా రోహిత్ పాల్గొంటున్న రోడ్ షో &బైక్ ర్యాలీకి నల్లమాడ మండలం నుంచి బయలుదేరి వెళ్లిన కూటమి నాయకులు. డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు. డాక్టర్ హనుమంత రెడ్డి. గడ్డంకృష్ణ తేజ రాయల్. జయప్ప.కేబి మంజునాథ్ రెడ్డి.డి హనుమంత రెడ్డి. వి మహేంద్ర నాయక్. శ్రీనాథ్.ఎం రవికుమార్. ఎం నరసింహులు. ప్రతాప్ పి.శివ. బాబా ఫక్రుద్దీన్. షేక్షావలి. జె నరసింహులు.తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.