తెలుగుదేశం ఆవిర్భావ 42 వ దినోత్సవం_కొల్లు రవీంద్ర

తెలుగుదేశం ఆవిర్భావ 42 వ దినోత్సవం_కొల్లు రవీంద్ర

తెలుగు వాడి ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం జెండా

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

మా పౌరుషానికి, మా పొగరుకు గుర్తు పసుపు జెండా  ఎగురుతున్న పసుపు జెండాను చూస్తే రక్తం ఉరుకలెత్తుతుంది. తెలుగుదేశం జెండా అది కేవలం జెండా మాత్రమే కాదు. బడుగు బలహీన వర్గాలకు అండా దండా! 42సంవత్సరాలుగా పేదవాడి పక్షాన నిలిచిన జెండా

తెలుగు వారి అభ్యున్నతి అండగా నిలిచిన జెండా ..

తెలుగోడి ఆత్మగౌరవమే నినాదంగా  కార్మికుడి చెమట నుండి  కర్షకుడి రక్తం నుంచి పీడిత ప్రజల బాధల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ .

పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఎగురవేసి వందనం చేస్తున్న కోల్లు రవీంద్ర. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కోల్లు రవీంద్ర.