కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

అభిమానం చాటిన తెలుగు తమ్ముళ్లు:

సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మే(జనచైతన్యన్యూస్ )మండలకేంద్రంలో పల్లె సిందూరరెడ్డి రోడ్ షో బైక్ ర్యాలీ నిర్వహించారు,తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు, సిందూరమ్మ మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలకు కాలం చెల్లింది, చెప్పిన వాగ్దానాలు గంగలో కలిపారాన్నారు, ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ పార్టీకి ఓటు రూపంలో బుద్ది చెప్పాలన్నారు,

ప్రతిఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిచాలని కోరారు,ఈ కార్యక్రమంలో జనసేన పుట్టపర్తి జనసేన ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ మండల కన్వీనర్ జయచంద్ర,మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,చుక్క బైరిశెట్టి, సున్నంపల్లి ఉపసర్పంచ్ నంది ఉతప్ప,చౌట కిష్టప్ప,నిజాంవలి, ఎంపీటీసీ శ్రీనివాసులు,షబ్బీర్, సౌదీ నాగరాజు,జనసేన మండల అధ్యక్షుడు మేకల ఈశ్వర్, దివాకర్ రెడ్డి, సతీష్ కొండబోయిన, శంకర్,బీజేపీ నాయకులు రంగారెడ్డి, అశ్వర్థప్ప,హరీష్,నాగప్ప,మహిళలు మస్తానమ్మ, వైష్ణవి,జ్యోతి,అఖిలా, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు