దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్

దేవినేని నెహ్రూ ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్త్రీ బండి పంపిణీ

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్,శ్రీనివాసానగర్ బ్యాంక్ కాలనీ కి చెందిన నిరుపేద కుటుంబం ఆదినారాయణ కి ఉపాధి కొరకు తగు సహాయం చేయాలని స్థానిక వైసీపీ ఇంచార్జ్ గల్లా రవి   ద్వారా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్  దేవినేని అవినాష్  దృష్టికి తీసుకురాగా మంగళవారం నాడు వారికి రూ.25,000/-  విలువ చేసే ఒక ఇస్త్రీ బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వై.సిద్దార్థ  చేతుల మీదుగా  ట్రస్ట్ సిబ్బంది అందజేయడం జరిగింది.