జూపూడి హాస్పిటల్ ఓ పి రహస్యం-వైద్య శాఖలో అంతర్గత రహస్యలు-నిమ్రా హాస్పిటల్

జూపూడి హాస్పిటల్ ఓ పి రహస్యం-వైద్య శాఖలో అంతర్గత రహస్యలు-నిమ్రా హాస్పిటల్

 నిమ్రా వారి ఓపీల రహస్యం 

                                                 విజయవాడ_జనచైతన్య-     (తమ్మిన గంగాధర్ )  __________________________ఓపి వేసుకో మనీ తీసుకో

 మెడికల్ కాలేజీ కోసం హాస్పటల్ అనుభవం గల గుర్తింపు పొందుటకు అడ్డదారి తొక్కుతున్న నిమ్రా యాజమాన్యం

 ఎన్టీఆర్ జిల్లా.

 ఇబ్రహీంపట్నం మండలం.

 జూపూడి గ్రామానికి అనుకుని ఉన్న నిమ్రా హాస్పిటల్ లో ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆడిట్ ను దృష్టిలో పెట్టుకొని పేషెంట్లు లేకుండా కూడా పేషెంట్లు ఉన్నట్లుగా చుట్టుపక్కల ప్రాంతవాసులను ఓ పిలు రాసి పంపిస్తూ వారి ఫోన్ నెంబర్స్ వారి పేర్లు వివరాలు రాసుకుంటూ లేని వ్యాధులు ఉన్నట్లుగా సృష్టిస్తూ పేషెంట్లకు హాస్పటల్ యాజమాన్యానికి మధ్య లావాదేవీలు మాట్లాడుకుంటూ సుమారు ఒక్కొక్కరికి రోజుకి 250 లెక్క ఆరు రోజులకి  1000 నుంచి 1500 వరకు ఇస్తున్నారని స్థానిక పెద్దలను సంప్రదించగా ఇదే విధంగా 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని ఈరోజు కొత్త కాదు అనే సమాచారం ఈ విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని మభ్య పెట్టడానికి  లావాదేవీలు మాట్లాడటానికి ప్రైవేటవ్యక్తినినియమించుకున్న నిమ్రా కాలేజీ యాజమాన్యం తక్షణమే అధికారులు స్పందించి ఇలాంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.