కదిరి పట్టణంలో వికలాంగుల భవనం నందు ఉపాధి కొరకు పేపర్ మిషన్ తయారీ పరికరాన్ని బహుమానంగా అందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు

 జనచైతన్య న్యూస్ -కదిరి 

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి  కుమారుడు,కుమార్తె జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థం కదిరి పట్టణం సబ్ జైల్ దగ్గర ఉన్న వికలాంగుల భవన్ నందు వారి ఉపాధి కొరకు పేపర్ మిషన్ తయారీ పరికరాన్ని బహుమానంగా అందించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు  కందికుంట వెంకటప్రసాదు చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.