వైయస్సార్సీపి 14 వఆవిర్భావ దినోత్సవ వేడుకలు –రాజేష్

వైయస్సార్సీపి 14 వఆవిర్భావ దినోత్సవ వేడుకలు –రాజేష్

వైయస్సార్సీపి 14 వఆవిర్భావ దినోత్సవ వేడుకలు –రాజేష్

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

వైయస్సార్సీపి 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 51వ డివిజన్లో స్టాండింగ్ కమిటీ మెంబర్ 51 డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్  ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేటర్  కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఆ తర్వాత కేక్ కట్ చేశారు.మళ్లీ మా జగనన్న రావాలి.మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది .మాదే విజయం. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.