గౌరవ మర్యాదలతో దేవదాయ కమిషనర్ ఆలయ స్వాగతం
దేవాదాయ శాఖ కమిషనర్ ని గౌరవ మర్యాదలతో స్వాగతం దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము
విజయవాడ_జనచైతన్య (తమ్మిన గంగాధర్)
ఇంద్రకీలాద్రి, విజయవాడ
అమ్మవారి ఆలయమునకు గౌరవనీయులైన రాష్ట్రపతి దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ,IAS విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనంచేయగాఆలయకార్యనిర్వాహనాధికారి వారు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు అందజేశారు.