సీఐ నాగార్జున రెడ్డి పాఠశాల అభివృద్ధి నిమిత్తం 10000 వేలు విరాళం

సీఐ నాగార్జున రెడ్డి పాఠశాల అభివృద్ధి నిమిత్తం 10000 వేలు విరాళం

సీఐ నాగార్జున రెడ్డి పాఠశాల అభివృద్ధి నిమిత్తం 10000 వేలు విరాళం

జనచైతన్య న్యూస్-యాడికి 

అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికిమండలంలో వేములపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్ ఎం సి ఎన్నికల విధులలో భాగంగా పాఠశాలకు విచ్చేసిన యాడికి సిఐ నాగార్జున రెడ్డి పాఠశాల అభివృద్ధి నిమిత్తం పాఠశాలకు 10000 వేల మొత్తాన్ని విరాళంగా ఇస్తూ ప్రతి ఒక్కరూ పాఠశాల పట్ల బాధ్యత మెలగాలని ప్రభుత్వ పాఠశాల ల గొప్పతనాన్ని వివరిస్తూ తను కూడా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగించడమైందని విరాళంగా ఇస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ పిల్లలను కూడా క్రమం తప్పకుండా బడికి పంపిస్తూ పిల్లల్లో క్రమశిక్షణ అలవాట్లను పెంపొందించాలని పిల్లలు సెల్ ఫోన్లు వాడడం నిషేధించాలని, తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులంతా పాల్గోడవైనది, సీఐ నాగార్జున రెడ్డి కి ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడమైనది.