శివాలయం గుడి కి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు
శివాలయం గుడి కి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు
జనచైతన్య న్యూస్- తలుపుల
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం బట్రేపల్లి పంచాయతీ మూలపల్లి గ్రామంలో శివాలయం గుడి ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గుడికి ఒక లక్ష రూపాయలు విరళంగా అధించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాదు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.