ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి
కొత్తచెరువు మండలం పోతులకుంట పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ 9 గ్యారంటీల్ని ప్రజలకు వివరిస్తూ ఎంపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి పుట్ల గంగాద్రి, యువ నాయకులు సానే శ్రీధర్ రెడ్డి, బసి రెడ్డి సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు పులివెందుల లక్ష్మీనారాయణ, ఎర్రగుంట్ల వాసుదేవ రెడ్డి, కొత్తచెరువు మైనారిటీ అధ్యక్షులు సనావుల, ఎస్సీ సెల్ ఓబుళపతి, యువ నాయకులు దావూద్,పెద్దిరెడ్డి సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు