గౌనీపల్లి ఉన్నత పాఠశాల చైర్మన్ గా మావిడి రాజేష్ ఎంపిక

గౌనీపల్లి ఉన్నత పాఠశాల చైర్మన్ గా మావిడి రాజేష్ ఎంపిక

గౌనీపల్లి ఉన్నత పాఠశాల చైర్మన్ గా మావిడి రాజేష్ ఎంపిక

 జనచైతన్య న్యూస్- ఓబులదేవర చెరువు

 సత్య సాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలంలో గౌనిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ ఎన్నికలు ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ రియాజ్ నిర్వహించగా మొదటగా కమిటీ నెంబర్లు ఎన్నుకోవడం అనంతరం స్కూల్ చైర్మన్ మావిట్ రాజేష్ నుఎన్నుకోవడం జరిగింది. వైస్ చైర్మన్ గా సుశీలమ్మని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా సరస్వతి దేవికి, అర్చకులు పంచరత్న సురేష్ శర్మ గారిచే ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పాఠశాల నూతన చైర్మన్ మావిట్ రాజేష్ ఘనంగా సన్మానించారు. అనంతరం తీర్థప్రసాదలు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, టిడిపి సీనియర్ నాయకులు బొల్లం శివారెడ్డి , రిటైర్డ్ టీచర్ జీవి ఆదినారాయణ,గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, రాజగోపాల్, డీలర్ శివ నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ అక్కులప్ప, సోము, వెంకటస్వామి అంగన్వాడి కార్యకర్త షీమిమ్, ఆరోగ్య కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.