సంక్షేమ పథకాలుకొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి గెలిపించండి
జనచైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం చెండ్రాయూనిపల్లి,రామన్న గుడిసెలు, రెడ్డి గుడిసెలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడప కు తిరుగుతూ ప్రతి నిరుపేదకు న్యాయం జరగాలన్న, ప్రతి లబ్ది దారునికి నవరత్నాలలోని ప్రతి పతకం సామాన్యునికి చేరాలన్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, ప్రతి ఆవ్వ తాత అందరు రాబోవు ఎన్నికలలో మే 13వ తారీఖు సోమవారం రోజున తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ గారికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించిలాని అభ్యర్థించిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ గారికి గ్రామ ప్రజలు ఘన స్వాఘతం పలకడం జరిగింది.మరియు ఈ కార్యక్రమం మండల నాయకులు,ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, అవుకు నాగరాజు,వార్డ్ సభ్యులు,లక్ష్మీనారాయణ రెడ్డి,జే సి నారాయణ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కోట చౌదరి,ఎస్సీ సెల్ కన్వీనర్ పండు శ్రీరాములు,నవ్యంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.