మా భార్యలను కాపురానికి పంపించాలి, కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడు అల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష

మా భార్యలను కాపురానికి పంపించాలి, కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడు అల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష

మా భార్యలను కాపురానికి పంపించాలి, కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడు అల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష

(జనచైతన్య న్యూస్) ఏలూరు పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను  కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... మోసపోయామంటూ  ఇద్దరు తోడు అల్లుళ్లు శనివారం ఉదయం స్థానిక కలక్టరేట్ వడ్ఢ రిలే నిరాహార దీక్షకు దిగారు.