పరిమి చరణ్ సొంత ఖర్చులతో ప్రభుత్వ స్కూల్ పిల్లలకి సృష్టికరమైన భోజనం

పరిమి చరణ్ సొంత ఖర్చులతో ప్రభుత్వ స్కూల్ పిల్లలకి సృష్టికరమైన భోజనం

పరిమి చరణ్ సొంత ఖర్చులతో ప్రభుత్వ స్కూల్ పిల్లలకి సృష్టికరమైన భోజనం

 జనచైతన్య న్యూస్- యాడికి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని రాయలచెరువు గ్రామంలో వున్న జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్ లో కుర్మాజిపేట, పచ్చరుమేకలపల్లి గ్రామాలలో వున్న హెల్మెంటరీ స్కూళ్ళలో పరిమి చరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి బోజనంతో పాటు ఇంకా మంచి వంటకాలను ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి చరణ్ పిల్లలతో కలిసి భోజనం చేస్తూ వారితో మాట్లాడుతూ సైకో ప్రభుత్వం లో భోజనం ఎలా ఉండేది ఇప్పటి భోజనం ఎలా వుంది అని అడగగా పిల్లలు సంతోషంగా మా తాత చంద్రన్న పాలనలో భోజనం చాలా మనస్ఫూర్తిగా కడుపునిండా తింటున్నాము. అని సమాధానం ఇవ్వగ పరిమి చరణ్ చాలా ఆనందపడ్డారు.