విజయవాడ ఎంపీ సారధిగా విజయ డంక ముగించనున్న-కేశినేని చిన్ని

విజయవాడ ఎంపీ సారధిగా విజయ డంక ముగించనున్న-కేశినేని చిన్ని

విజయవాడ పార్లమెంట్

అభ్యర్థి శ్రీ కేశినేని శివనాధ్ (చిన్ని)  ఆదేశానుసారం 

విజయవాడ-జన చైతన్య (తమ్మినగంగాధర్ )

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్ డి ఏ కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజికవర్గ అభ్యర్థి శ్రీ ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) గారి ఆదేశానుసారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని 54వ ప్రెసిడెంట్ సయ్యద్ సలీం   షేక్  తాజుద్దీన్ తో మరియు యూనిట్ ఇంఛార్జి సయ్యద్ హుస్సేన్ భాష మరియు198 బూత్ ఇంఛార్జి శ్రీరంశెట్టి  నాగేంద్ర  ,208 మరియు207 బూత్ ఇంచార్జ్ ఎండి సాజిద్ మరియు షేక్. ఖలీల్ గారి తో డివిజన్ లో కలిసి సూపర్ సిక్స్ మరియు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రతి ఒక్కరికీ కలిసి పథకాలు వివరించడం జరిగింది.