అమ్మ వారి గిరిప్రదర్శన ప్రారంభం

అమ్మవారి గిరి ప్రదర్శన ప్రారంభం
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
గురువారం 25.1.2024. ఉదయం 6 గంటలకి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు నుండి అమ్మవారి గిరిప్రదక్షిణ ప్రారంభం భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షం పొందగలరు ఈ కార్యక్రమం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ రామారావు దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు దేవస్థానం పాలకవర్గం దేవస్థానం ఏఈవోలు సిబ్బంది దేవస్థానం అర్చకులు వైదిక కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ భవాని దీక్ష వ్యవస్థాపక గురు పీఠం దీక్ష పీఠాధిపతి. ఈదిఎల్లారావు గురుజి.