ఎదురు ఎదురుగా ఢీకొన్న వాహనాలు:-

ఎదురు ఎదురుగా ఢీకొన్న వాహనాలు:-

ఎదురేదురు గా ఢీకొన్న వాహనాలు:-

సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మే (జనచైతన్య న్యూస్)మండల పరిధిలోని రామయ్యపేట వద్ద మంగళవారం రాత్రి 8.50 నిమిషాల సమయంలో ఎదురేదురుగా వెళ్తున్న రెండు బొలెరో వాహనాలు ఢికొన్నాయి, పులివెందుల నుండి బెంగళూరుకు అరటికాయల లోడ్ తో వెళ్తున్న వాహనం, ఉగ్గిరెడ్డిపల్లికి చెందిన మరొక బొలెరో వాహనం ఎదురెదురుగా డీకొన్నాయి,ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలుఅయ్యాయి అని స్థానికులు తెలిపారు,గాయపడ్డ డ్రైవర్ ను వెంటనే స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.